Pro Kabaddi League 2019 : Dabang Delhi Defeat Telugu Titans 37-29 || Oneindia Telugu

Oneindia Telugu 2019-09-17

Views 1

Pro Kabaddi League 2019:Naveen Kumar secured another Super 10 as Dabang Delhi Defeat Telugu Titans 37-29 in a Pro Kabaddi League match at the Shree Shiv Chhatrapati Sports Complex, Mahalunge, Balewadi, here on Monday.
#PKL2019
#prokabaddi2019
#DabangDelhi
#TeluguTitans
#siddarthdesai


ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో వేదికలు మారినా.. తెలుగు టైటాన్స్ తలరాత మాత్రం మారడం లేదు. ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. లీగ్‌లో భాగంగా టేబుల్ టాపర్ దబాంగ్ ఢిల్లీతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 37-29తో తెలుగు టైటాన్స్ ఓడిపోయింది. ప్రస్తుతం పుణె అంచె పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form