Tollywood Heroes And Their Stylish Cars.There are many south indian actors who are passionate about cars and racing. Most of them doesn't compromise on their dream cars you will be shocked by the cost of the cars they own.
#AlluArjun
#Balakrishna
#Chiranjeevi
#Prabhas
#RamCharan
#RaviTeja
#TeluguCinema
#Tollywood
#nagachaitanya
#akkineniakhil
#nagarjuna
#carcollections
#tollywoodheroescarcollection
#Porsche
#MercedesBenzGClass
#MercedesBenzG63
#BMWM6
#LandRover
#RollsRoycePhantom
తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయిందిప్పుడు. మన హీరోల స్థాయిని బాలీవుడ్ హీరోలు కూడా అందుకోలేకపోతున్నారు. మనోళ్ల రెమ్యునరేషన్స్ కూడా ఓ స్థాయిలో ఉన్నాయి. ఒక్కో స్టార్ హీరో కనీసం 20 కోట్లకు పైగానే తీసుకుంటున్నారు. మీడియం రేంజ్ హీరోలు కూడా 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మన వాళ్ల రేంజ్ ఏంటనేది. ఇక ఇప్పుడు తెలుగులో ఏ హీరో ఎలా కార్ వాడుతున్నాడు.. ఎవరి కార్ ఎంత..? ఇప్పుడు వీటిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలుగులో కార్స్ అంటే పిచ్చి ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు.