Indian chief selector MSK Prasad has said that the BCCI wants to give Rohit Sharma an opportunity to open the innings in Tests. Prasad said this after the conclusion of the selection meeting for India's Test squad for the upcoming 3-match South Africa series to be played at home
#SouthAfricatourofIndia2019
#indiavssouthafrica
#rohitsharma
#mskprasad
#bcci
#klrahul
#ganguly
#adamgilchrist
దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు గురువారం సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. అందరూ ఊహించినట్లే ఈ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో సెలక్టర్లు యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌కు చోటు కల్పించారు. విండిస్ పర్యటనకు ఎంపికై.. తుది జట్టులో చోటు దక్కించుకోలేని రోహిత్ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేశారు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు