Gearing up for India's bilateral T20I series vs South Africa, Hardik and Krunal Pandya were seen sweating it out in the nets. Both Pandya brothers are part of India's 15-member squad for the series which is slated to begin from September 15 in Dharamsala.On Wednesday, Hardik Pandya took to his Twitter page and shared a video with the caption: "Pandya vs Pandya in training, I think I won that round big bro @krunalpandya24, P.S: Sorry for almost knocking your head off".
#hardikpandya
#krunalpandya
#video
#trainingsession
#indiavssouthafrica
#indiatourofsouthafrica2019
దక్షిణాఫ్రికాతో టీ20 సిరిస్ కోసం పాండ్యా సోదరులు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న తొలి టీ20లో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరిస్ కోసం పాండ్యా సోదరులు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కఠినంగా శ్రమించారు.భారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. విండిస్ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకున్న హార్దిక్ పాండ్యా సఫారీలతో టీ20 సిరిస్‌కు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవలే నెట్స్‌లో హెలికాప్టర్ షాట్‌ను ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకున్నాడు.