Sye Raa Narasimha Reddy-The film is based on the life of a freedom fighter from Rayalaseema, Uyyalawada Narasimha Reddy. He was an unsung hero from Kurnool who revolted against the British in 1846.
#chiranjeevi
#syeraanarasimhareddy
#ramcharan
#surenderreddy
#tollywood
#nayanthara
#SyeRaa
#SyeRaaOnOct2nd
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. చారిత్రాత్మక నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నిర్మాతగా తండ్రిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రామ్ చరణ్. వివరాల్లోకి పోతే..