Madhuri Dixit Spotted Kromakay Salon At Juhu in mumbai.
#MadhuriDixit
#KromakaySalon
#Juhu
#juhubeach
#mumbai
#bollywood
బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్ 1984లో విడుదలైన ‘అబోద్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 1999లో అమెరికాకు చెందిన శ్రీరామ్ నేనే ఎన్ఆర్‌ఐ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలను కంటిన్యూ చేస్తోన్న మాధురి దీక్షిత్.. లేటు వయసులోనూ తన అందాలను ప్రదర్శిస్తూ తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తోంది.