Madhuri Dixit Mesmerise At Opening Ceremony of HWC 2018

Filmibeat Telugu 2018-11-28

Views 3.1K

The Hockey World Cup 2018 taking place in Bhubaneswar was declared open with a grand opening ceremony at the Kalinga Stadium. Madhuri Dixit performed on Mother Earth in a ballet that celebrated tribal cultue of India.
#HockeyWorldCup2018
#MadhuriDixit
#KalingaStadium
#ShahRukhKhan
#MotherEarth
#Bollywoodstars


14వ పురుషుల హాకీ ప్రపంచ కప్‌ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. భారత్ ఆతిథ్యమిస్తోన్న హాకీ వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో 16 జట్ల మధ్య 19 రోజుల పాటు ఈ హాకీ వరల్డ్‌కప్‌ జరగనుంది. ఎనిమిదేళ్ల క్రితం న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఎనిమిదో స్థానం... నాలుగేళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో తొమ్మిదో స్థానం పొందిన భారత్‌ ఈసారి ఆతిథ్య దేశం హోదాలో నేరుగా అర్హత సాధించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS