No Permission for DJs for Ganesh immersion || గణేష్ మంటపాల్లో డీజేలకు అనుమతి లేదన్న పోలీస్ కమీషనర్

BoldSky Telugu 2019-08-31

Views 22

Hyderabad CP Anjani kumar called for the celebration of the Ganesh Navratri celebrations and immersion celebrations in Hyderabad in a peaceful atmosphere. He told a press conference on Tuesday that he was organizing a marchfast with 21 thousand people during the Ganesh celebrations. Some of the guidelines have been released by Ganesh Mantapam organizers who are in the city.
#GaneshChaturthi
#GaneshChaturthi2019
#vinayakachavithi
#anjanikumar
#commissioner
#ganeshchaturthi
#Ecofriendly
#Ganesha

నగరంలో వినాయకుడు కొలువు దీరాడు. ప్రధాన రహదారులన్నీ వినాయ విగ్రహాలతో కాంతులీనుతున్నాయి. లంబోదరుడిని తాము ఏర్పాటు చేసిన మంటపాల్లో కొలువుదీరేలా చేసి నవరాత్రులు భక్తి ప్రపత్తులతో కొలిచేందుకు నగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం గణేష్ మంటపాలను ఏర్పాటు చేయడం, అద్బుతంగా అలంకరించడం, మిరుమిట్లు గొలిపే లైటింగ్ ను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల్లో నగర యువత నిమఘ్నమైనట్టు తెలుస్తోంది. ఐతే వినాయక మంటపాల నిర్వాహకులకు పోలీసు శాఖ కొన్ని నిబంధనలను రూపొందిస్తోంది. స్థాయికి మించి సౌండ్ పొల్యూషన్ కు పాల్పడటం, అసభ్య నృత్యాలు చేయడం, బలవంతపు చందాలు వసూలు చేయడం వంటివి అంశాలపై కఠిన చర్యలు ఉంటాయని నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form