After making repeated offers for mediation on the "Kashmor issue", US President Donald Trump on Monday said India and Pak can sort the issue out between themselves as he held a meeting with Prime Minister Narendra Modi on the sidelines of the G7 Summit in France.
#kashmir
#india
#pak
#uspresident
#donaldtrump
#Modi
#imrankhan
జీ-7 సమావేశంలో భాగంగా ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా కశ్మీర్ అంశం భారత అంతర్గత విషయమని ట్రంప్ అన్నారు. కశ్మీర్ అంశంను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ట్రంప్ కోరారు.