అమెరికాను దోచుకుంటున్నారు... భారత్ పై ట్రంప్ ఆగ్రహం || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-11

Views 1.1K

US President Donald Trump said that even though India has reduced its import tariff on American motorcycles from 100 per cent to 50 per cent, it is still too high and not acceptable to him.Trump said the United States, under his leadership, is a country that can no longer be fooled.
#America
#usa
#donaldtrump
#tariff
#india
#modi
#motorcycles
#President

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. లో ఉత్పత్తి అయి భారత్‌కు ఎగుమతి అయిన మోటార్ సైకిలుపై 100శాతం సుంకం నుంచి 50శాతం సుంకం తగ్గించినప్పటికీ అది కూడా చాలా ఎక్కువే అని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నాయకత్వంలో అమెరికా ఉందని ఆదేశాన్ని ఎవరూ మోసం చేయలేరని ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడే అయినప్పటికీ అమెరికా మోటార్ సైకిళ్లపై 100శాతం సుంకం విధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS