గజదొంగ ఇంట్లో దొంగతనమా ? || Ambati Rambabu Comments On Kodela Siva Prasad Over Furniture Issue

Oneindia Telugu 2019-08-24

Views 83

YSRCP official Spokesperson Ambati Rambabu said he has respect towards Assembly and Speaker. Addressing a Press Meet in Vijayawada, Ambati Rambabu has reacted to the incident that took place in Sattenpalli and the false cases over him and his followers
#YSRCP
#Spokesperson
#AmbatiRambabu
#AssemblySpeaker
#Vijayawada
#KodelaSivaPrasad
#Sattenpalli

టీడీపీ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం గజదొంగల కుటుంబంగా తయారైందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోడెల పెద్ద గజదొంగ అని, కోడెల కుమారుడు, కుమార్తె పోలీసు కేసుల్లో ఉండి పారిపోయారని ఆరోపించారు. అటువంటి కోడెల ఇంట్లో దొంగతనం జరిగితే తానే చేయించానని దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చిన్న దొంగతనం డ్రామాను కోడెల తెరపైకి తెచ్చారన్నారు. ఇప్పటికైనా స్పీకర్‌గా ఉండి అనేక అన్యాయాలు చేశానని కోడెల ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS