Do You Know Gang Leader Movie Was Directed By Megastar Chiranjeevi?? || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-22

Views 1.9K

Konidela Siva Sankara Vara Prasad (born 22 August 1955), better known by his stage name Chiranjeevi, is an Indian film actor and politician. He was the Minister of State with independent charge for the Ministry of Tourism, Government of India from 27 October 2012 to 15 May 2014
#MegastarChiranjeevi
#gangleader
#GVNarayanaRao
#vijayabapineedu
#SyeRaa
#SyeRaaNarasimhaReddy
#RamCharan
#HBDEvergreenMegaStar
#HBDMegaStarChiranjeevi
#SyeRaaNarasimhaReddy
#MegaStarBirthday
#MovieNews

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదగలేదు. ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 22). ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ప్రత్యేక సినిమా గురించి తెలుసుకుందాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS