AP Speaker Tammineni Sitaram about 73rd Independence Day.
#73rdIndependenceDayCelebrations
#73rdIndependenceDay
#Andhrapradesh
#APPolitics
#APSpeaker
#TammineniSitaram
#YSRCP
#YSJagan
పంద్రాగస్టు పర్వదినాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ వద్ద ఆవిష్కరించారు.అనంతరం గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిన్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం.ఏపీ అసెంబ్లీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం.జాతీయ పతాకావిష్కరణలో పాల్గొన్న అసెంబ్లీ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.అసెంబ్లీ ఆవరణలో మొక్క నాటిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.అనంతరం మీడియాతో మాట్లాడుతున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్.