73rd Independence Day : India Is All Set To Celebrate Independence Day !! - Video || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-14

Views 2

73rd Independence Day.India Is All Set To Celebrate Independence Day. Independence day celebrations across india.
#73rdIndependenceDay
#IndependenceDay2019
#Happyindependenceday
#article370
#jammukashmir
#gujarat
#hyderabad
#golconda
#andhrapradesh
#ParliamentofIndia
#RedFort

1.AP
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. AP నూతున సచివాలయం విద్యుత్ కాంతులతో ముస్తాబు అయింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, వీవీఐపీలు, విద్యార్థులు పాల్గొనే ఈ వేడుకలకు..కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు.. పంద్రాగస్టు రోజున దేశంలో ఉగ్రవాదుల దాడులు చోటుచేసుకునే అవకాశముందని ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS