Mika Singh Banned By All India Cine Workers Association || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-14

Views 1

AICWA bans Mika Singh after his performance in Pak.No one in India will work with him
All India Cine Workers Association has banned and boycotted Mika Singh from the film industry after the singer performed at a wedding in Pak.
#singermikasingh
#mikasingh
#bollywood
#india
#AICWA
#jammukashmir
#pak
#article370

జమ్ముకశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. భారత్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన దాయాది దేశం భారత్‌తో వాణిజ్య బంధాన్ని రద్దు చేసుకోవడమేగాక బాలీవుడ్‌ సినిమాలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు చెందిన సమీప బంధువు ఇంట్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి భారత ప్రముఖ గాయకుడు మికా సింగ్‌ హాజరు కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆయన తన బృందంతో పాటు చేసిన సంగీత కచేరీకి అక్కడి వారు నృత్యం చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో అటు పాకిస్థాన్‌తో పాటు ఇటు భారత్‌లోని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వేడుక ఆగస్టు 8న జరిగినట్లు సమాచారం. తాజాగా వీడియో బయటికి పొక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS