Suresh Raina Undergoes Knee Surgery In Amsterdam || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-10

Views 376

Suresh Raina Surgery:Team india senior cricketer Suresh Raina underwent a knee surgery in Amsterdam on Friday. The 32-year-old left-hander had a niggling knee problem since the last domestic season. He will require at least six weeks of intense rehabilitation for recovery.
#SureshRainaSurgery
#SureshRaina
#SureshRainakneeSurgery
#BCCI
#teamindia
#cricket

టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనాకు సర్జరీ అయ్యింది. దీంతో రైనా మరో ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న రైనా అమస్టర్‌డ్యామ్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.ఆయన త్వరగా కోలుకోవాలంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. 32 ఏళ్ల సురేశ్ రైనా గత సీజన్ నుంచి మోకాలి నొప్పితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ నొప్పికి శాశ్వత పరిష్కారం కోసం వైద్యుల సూచన మేరకు అతడు సర్జరీ చేయించుకున్నాడు. రైనాకు చేసిన సర్జరీ సక్సెస్ అయిందని వైద్యులు తెలిపారు.

Share This Video


Download

  
Report form