హరితహారాన్ని కామెడీ చేసిన టీఆర్ఎస్ లీడర్ (వీడియో)

Oneindia Telugu 2019-08-09

Views 3

మొక్కలు నాటమంటే మొక్కుబడి వ్యవహారం అనుకున్నారు ఓ టీఆర్ఎస్ లీడర్. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హరితహారం అంటూ మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ లీడర్ ఏం చేశారో తెలుసా? ఫోటోలకు ఫోజులిచ్చి చేతులు దులుపుకున్నారు. అది సరే.. ఇంతకు మొక్కైనా నాటారా అంటే అదీ లేదు.. ఏదో చెట్టుకొమ్మను పట్టుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కాస్తా మమ అనిపించారు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగితే ఇంత హైలైట్ అయి ఉండేది కాదేమో. హైదరాబాద్ మహానగరంలో బుద్దుడి సాక్షిగా జరిగిన ఘటన కాబట్టే సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

Goshamahal TRS Leader Mahender has turned the comedy program of the ambitious green program HARITHA HARAM of the TRS government. He planted tree leaf instead of plant. Taken photos and the program finished. But, span of minutes it was fell down. The video viral in social media.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS