RGV's Kamma Rajyam Lo Kadapa Redlu Movie Latest Update || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-08

Views 411

"Kamma Raajyam Lo Kadapa Reddlu is the story of present situation of the future in A P ..It is truly the most non controversial film ever and I swear this on CBN ..1st Song trailer release Tmrw Friday 9th at 9 Am KRKR" RGV tweeted.
#KammaRajyamLoKadapaRedlu
#KRKR
#RamGopalVarma
#RGV
#LakshmisNTR
#ChandrababuNaidu
#Tollywood
#Andhrapradesh

'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీతో సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తర్వాతి సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఆర్జీవి ఫస్ట్ అప్డేట్ ఇచ్చారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తొలి సాంగ్ ట్రైలర్ శుక్రవారం(ఆగస్టు 9) ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రాన్ని మోస్ట్ నాన్ కాంట్రవర్సల్ చిత్రంగా ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS