Kamma Rajyam Lo Kadapa Reddlu is a political thriller film written and directed By Ram Gopal Varma. The movie cast includes Ajmal Ameer and many others are played the main lead roles while Ravi Shankar scored music.
#KammaRajyamLoKadapaReddlu
#rgvpressmeet
#RamGopalVarma
#AjmalAmeer
#dheerajkv
#ali
#maheshkathi
#tollywood
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై వర్మ సెటైరికల్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో సినిమాకు కావాల్సినంత క్రేజ్‌ని తెచ్చి పెట్టాడు వర్మ. సినిమా రిలీజ్‌కు డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా విశేషాలు తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించాడు.