India vs West Indies 2019 : I Do Get Frustrated When I Don't Get Runs : Pant || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-07

Views 165

Young wicketkeeper-batsman Rishabh Pant has revealed that he does get frustrated whenever he is unable to perform for the team.Pant, who had failed to perform in the first two T20Is against the West Indies, on Tuesday showed some spark in the final match which India won by seven wickets to clean sweep the three-match series.
#india
#westindies
#rishabhpant
#t20
#msdhoni
#viratkohli
#westindiestourofindia2019
#IndiavsWestIndies2019

పరుగులు చేయలేనప్పుడు తనకు పిచ్చెక్కినట్లు అవుతుందని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన 3వ T20 మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ టీవికి పంత్ ఇంటర్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ "నా ఇన్నింగ్స్ పట్ల సంతోషంగా ఉంది. నేను పరుగులు చేయనప్పుడు నాకు పిచ్చెక్కుతుంది. అయితే, నేను నా విధానాన్ని అనుసరిస్తూనే ఉన్నాను. అదే ఈ రోజే ఆశించిన ఫలితాలను పొందేలా చేసింది" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS