Tv Actor, Bahubali Fame Madhu Prakash wife passed away in hyderabad manikonda. His busy with Few serials in many channels. and also few movies He did.
#tvactor
#tvactormadhuprakash
#madhuprakash
#Bharati
#baahubali
#prabhas
#teluguserials
ప్రముఖ టీవీ నటుడు, 'బాహుబలి' ఫేం మధు ప్రకాశ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య భారతి (34) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మణికొండలో ఈ ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం ఇది బయటకు వచ్చింది. భార్య భర్తల మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న గొడవలే దీనికి కారణం అని తెలుస్తోంది.