"WV Raman was appointed women's coach by the ad-hoc CAC. CoA member Diana Edulji questioned the process and now Ethics officer DK Jain has to decide if Raman can continue. One hopes we don't face a situation again where the Ethics officer has to play the third umpire on whether due process was followed with the head coach's appointment," a BCCI official told Indian Today.
#teamindiacoach
#KapilDev
#CricketAdvisoryCommittee
#CAC
#AnshumanGaekwad
థర్డ్ అంపైర్..ఈయన్నుఇప్పటివరకూ మనం ఆన్ ఫీల్డ్‌లోనే చూశాం. అయితే ఇప్పుడు టీం ఇండియా ప్రధాన కోచ్ ఎంపికలో థర్డ్ అంపైర్ పాత్ర ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు కోచ్ ఎంపికలో థర్డ్ అంపైర్ ఏంటి అనేగా మీ డౌట్ ?.. ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యతను కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)కి అప్పగించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ముగ్గురు రు సభ్యులతో కూడి సీఏసీ బృందం ఒక నివేదకను కూడా సమర్పించింది. తాము ఎటువంటి వేరే క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం లేదని విషయాన్ని అందులో స్పష్టం చేసింది. దీనికి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన క్రికెట్ పరిపాలన కమిటీ(సీఓఏ) కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. వారు ముగ్గురు సమర్పించిన నివేదకతో సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ఏకీభవించారు.