Pressure Cooker is a romantic comedy entertainer movie directed by Sujoi and Sushil and produced by Appi Reddy. The movie cast includes Sai Ronak, Preethi Asrani and Rahul Ramakrishna are in the lead roles while Sunil Kashyap and Rahul Sipligunj scored music and back ground score done by Harshavardhan Rameshwar.
PressureCooker
#Sujoi
#Sushil
#AppiReddy
#RahulRamakrishna
#SunilKashyap
#tollywood
సుజోయ్ , సుశీల్ డైరెక్షన్ లో 'ప్రెషర్ కుక్కర్ ' అనే సినిమా రూపొందించబడుతుంది . సాయి రోనాక్ , ప్రీతీ ఈ సినిమా లో జంటగా కనిపింఛబోతున్నారు. ఈ సినిమా ని ఇద్దరు డైరెక్టర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ వారి పిల్లలను అమెరికా కి పంపించేసి మంచి కెరీర్ ని అందించాలనుకే కథ తో రూపొందించారు . అప్పి రెడ్డి నిర్మాణం లో ఈ సినిమా రూపొందుతుంది . ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది