India vs West Indies, T20I series:India vs West Indies: KL Rahul, who is regarded as one of the finest T20 batsmen in the world, is on the cusp of adding another milestone to his kitty.
#indvwiseries2019
#indvwi2019
#viratkohli
#rohitsharma
#klrahul
#rishabpanth
#krunalpandya
#cricket
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత వెస్టిండిస్ పర్యటనలో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా తొలి టీ20కి సన్నద్ధమైంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ శనివారం జరగనుంది.