Cricketer Ravichandran Ashwin Slams People For Negative Hashtag About Vijay || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-29

Views 13.3K

Tamil stars Ajith and Vijay Fans had another battle on Twitter. A hashtag #RIPactorVijay trended on Twitter for quite some time, and Ajith fans took pride in it.Cricketer Ashwin Ravichandran lashes out at Tamil youngsters.
#vijay
#ajith
#RavichandranAshwin
#bigil
#atlee
#nerkondapaarvai
#pink
#ripactorvijay
#vijayfans
#ajithfans
#kollywood

తమిళ సూపర్‌స్టార్ విజయ్, అజిత్ అభిమానుల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకొన్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న వారి మధ్య జరుగుతున్న యుద్ధంతో హీరో ప్రతిష్ట రోడ్డు మీద పడింది. హీరో విజయ్ ఇకలేరు.. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని అజిత్ ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్లు అత్యంత వివాదంగా మారాయి. ఈ గొడవపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వివాదంపై తాజా క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ మండిపడ్డారు. అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య వివాదం ఏంటి? అశ్విన్ ఏమన్నారంటే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS