Thalapathy Vijay's Leo Public Talk
Leo Movie starring Thalapathy Vijay, Trisha Krishan, Sanjay Dutt and more celebs is now out.. Leo is directed by Lokesh Kanagaraj who is known for movies such as Kaithi, Vikram and Master to name a few. This is the second collaboration of Lokesh with actor Vijay Joseph | తమిళ్ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లియో చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌత్ ఇండియన్ స్టార్ అర్జున్, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్, వాసుదేవ్ మీనన్ తదితరులు నటించిన ఈ సినిమా ఇప్పటికే అంచనాలు పెరిగాయి. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్నది.
#ThalapathyVijay
#LeoReview
#LeoTrailer
#Kollywood
#LokeshKanagaraj
#TrishaKrishnan
#LeoPublicTalk
#Trisha
#Arjun
#Tollywood
#LCU
#SanjayDutt
~ED.234~CA.240~PR.38~