Team India's West Indies Tour 2019 : Hanuma Vihari Picked For West Indies Tour 2019 || Oneindia

Oneindia Telugu 2019-07-27

Views 33

Team India's West Indies Tour 2019: a squad member of the Indian cricket team playing the West Indies — in the second Test here. Of course, the word 'almost' wouldn't have been used had the batsman been in the playing XI just like he was in the final Test against England at the Oval last month.
#HanumaVihari
#indvswi2019
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket


కాకినాడ కుర్రాడు గాదె హనుమ విహారి భారత క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించి...తన అద్భుత ప్రతిభను కనబరిచి వెస్టిండీస్‌ టూర్‌కు ఎంపికవడం పట్ల క్రికెట్‌ అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 1993 అక్టోబర్‌ 13వ తేదీన కాకినాడలో అమ్మమ్మగారి ఇంట్లో హనుమ విహారి జన్మించాడు. తండ్రి గాదె సత్యనారాయణ 2005లో సింగరేణి కాలరీస్‌ సంస్థలో ఉద్యోగ విరమణ చేసి అదే ఏడాది చనిపోయారు. ప్రస్తుతం తల్లి విజయలక్ష్మి, అక్క వైష్టవి హైదరాబాద్‌లో ఉంటున్నారు. తల్లికి ఇష్టమైన క్రికెట్‌లో రాణించాలని లక్ష్యంగా చేసుకొని కాకినాడలోనే ఏసీఏ క్రికెట్‌ ఆపరేషన్‌ హెడ్‌గా పనిచేసిన మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ దృష్టిని ఆకర్షించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS