'I Had Been Practising For That Role' : Rishabh Pant On Batting At No.4 || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-26

Views 93

"I loved batting at No. 4. It was nothing new for me as I have played at No. 4 before, like in the IPL. I had been practicing for the same role," Pant told Hindustan Times. "There is no specific way or style I play in. I always play according to situation. I don't know what people say, because I don't read newspapers much."said pant
#msdhoni
#westindies
#tour
#rishabpant
#bcci
#retirement
#teamindia

నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడుతా. ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం కోసం ప్రాక్టీస్ కూడా చేస్తున్నా అని యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ తెలిపాడు. టీమిండియా సీనియర్ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం రెండు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండి భారత ఆర్మీ పారా రెజిమెంట్‌లో శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS