Did Rashmika Mandanna Make Anti-Kannada Comments? || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-24

Views 1.5K

Rashmika Mandanna aunty-Kannada comments turns as controversy. In an interview with a Tamil website, Rashmika Mandanna was speaking about Dear Comrade and said. I cannot speak Kannada properly, I cannot speak any language correctly."
#vijaydevarakonda
#rashmikamandanna
#dearcomrade
#tollywood
#sarileruneekevvaru
#maheshbabu
#sandalwood

హీరోయిన్ రష్మిక మందన్నపై కన్నడిగులు కారాలు మిర్యాలు నూరుతున్నారు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ బిడ్డగా పుట్టి భాషను అవమానించే విధంగా ఆమె మాట్లాడిందనే అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. పలు కన్నడ సంఘాలు రష్మిక మందన్న తీరును తప్పుబడుతూ ఆందోళనకు సిద్దం అవుతున్నాయి. ఈ మేరకు వారు ఇప్పటికే కన్నడ సినీ వాణిజ్య మండలికి ఆమెపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శాండల్‌వుడ్ నుంచి ఆమెను తొలగించాలని, నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

Share This Video


Download

  
Report form