TNPL 2019 : Ravichandran Ashwin Attempts Unique Bowling Action During Match || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-23

Views 2

Senior India cricketer Ravichandran Ashwin is busy playing Tamil Nadu Premier League (TNPL) for Dindigul Dragons. The Tamil Nadu off-spinner has once again surprised cricket fans with yet another unique bowling action during a match when he hid the ball behind his back during the run-up.
#TNPL2019
#ravichandranashwin
#TamilNaduPremierLeague2019
#cricket

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌పీఎల్‌)లో విచిత్రంగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. టీఎన్‌పీఎల్‌‌లో రవిచంద్రన్ అశ్విన్ డుండిగల్ డ్రాగన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో అశ్విన్ తన విచిత్ర బౌలింగ్‌ యాక్షన్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

Share This Video


Download

  
Report form