The accolades have been flowing for Hima Das as she collected five gold medals in Europe over the course of this month. On Sunday, Sachin Tendulkar and PM Narendra Modi expressed their admiration for the 19-year-old ace sprinter through a tweet.
#PMModi
#SachinTendulkar
#HimaDas
#DreamRun
#Europe
#goldmedals
#Czech0Republic
హిమాదాస్. ఆడపిల్ల కాదు. ఆడపులి. ప్రస్తుతం ఆమెను ఇదే పేరుతో పిలుస్తున్నారు. ఎందుకంటే.. 130 కోట్ల మంది భారతీయులు గర్వంగా చెప్పుకొనేంత ఘనకార్యాన్ని సాధించింది. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న అథ్లెటిక్స్‌లో కేవలం 18 రోజుల్లో ఐదో గోల్డ్ మెడల్ సాధించింది. 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించింది. 52.09 సెకన్ల రికార్డు సమయంలో ఆమె ఈ ఘనతను సాధించింది.