Bharat Arun stated, "It's not that we agree on everything. We have our arguments and discussions on various aspects like the composition of the team and the strategy. Everyone voices his opinion. But at the end of the day, the other person's view is respected and a collective decision is taken."
#bcci
#westindiestour
#msdhoni
#viratkohli
#rohitsharma
#rift
#bowlingcoach
#bharatarun
#legend
భారత జట్టులో ఆటగాళ్ల మధ్య భేదాభిప్రాయాలు సహజమే అని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పేర్కొన్నారు. ప్రపంచకప్ సెమీస్ నుండి భారత్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు వచ్చాయని రూమర్లు చక్కర్లు కొట్టాయి. మరోవైపు అన్ని ఫార్మాట్లకు కోహ్లీని కెప్టెన్‌గా కాకుండా.. పరిమిత ఓవర్లకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేయాలని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల మధ్య విభేదాలపై బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పందించాడు.