తోళ్ల పరిశ్రమకు వ్యతిరేకంగా ధర్నా చేసిన గూడూరు ప్రజలు | Gudur People Dharna Over The Leather Factory

Oneindia Telugu 2019-07-20

Views 2

Public opposition to YCP legislators is being exposed in the constituencies. The locals have raised their voice against Varaprasad, a Gudur MLA in Nellore district.CM Jagan should withdraw the comments made by the Assembly as a witness on the SC classification. He also refused to allow his Pada yathra.
#appolitics
#ysrcp
#assemblysessions
#cabinetmeeting
#employment
#varaprasad
#mandakrishnamadiga

నియోజక వర్గాల్లో వైసీపి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత బహిర్గతవుతోంది. నెల్లూరు జిల్లాలోని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. కోట మండలం కొత్తపట్నంలో అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై గూడూరులో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు అధికారులు విచ్చేశారు. అయితే.. ఈ తోళ్ల పరిశ్రమ ఏర్పాటును స్థానికులు వ్యతిరేస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులకు సహకరిస్తున్నారంటూ కొత్తపట్నం వాసులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రజాభిప్రాయ వేదిక వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతున్నట్టు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS