పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గంచే వరకూ పోరాటం ఉదృతం చేస్తానని, ప్రాణాలను లెక్కచేయకుండా కేంద్రప్రభుత్వంపై ఉద్యమం చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు స్పష్టం చేసారు.
Senior Congress leader V Hanumantha Rao has made it clear that he will continue the struggle till the inflated petrol, diesel and cooking gas prices come down and will launch a movement against the central government without counting the casualties.
#Vhanumanthrao
#Congressleader
#Strikeagainstcentralgovernment
#Petrol
#Dieselrates
#Pmmodi
#Bjp