Former India batsman Virender Sehwag feels M.S. Dhoni should have the right to decide when to retire, urging the selectors to make it clear to the former skipper whether he is in their plans or not.Since the World Cup got over, talks of Dhoni's retirement has re-surfaced with reports saying that India's 2011 World Cup winning captain might not be an automatic choice in the starting XI.
#VirenderSehwag
#teamindia
#selectors
#TeamIndia
#MSDhoni
#retirement
#vikramrathour
#sandeeppatil
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ఒకవేళ వేటు వేయాలనుకుంటే ముందుగానే సెలక్టర్లు అతనికి ఒక మాట చెప్పాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించగా.. అతను మాత్రం మిన్నకుండిపోయాడు. దీంతో.. వెస్టిండీస్ పర్యటనకి ఆదివారం సెలక్టర్లు ప్రకటించనున్న భారత్ జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచకప్‌లో ధోనీ పేలవ ప్రదర్శన నేపథ్యంలో.. అతనిపై వేటు వేస్తారా..? లేక జట్టులో చోటిస్తారా..? అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.