Ben Stokes Nominated For New Zealander Of The Year || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-19

Views 166

England's World Cup hero Ben Stokes who ended New Zealand's dream has been nominated for New Zealander of the Year. Yes, you read that right.
#Benstokes
#newzealanderoftheyear
#kanewilliamson
#engvnz
#cricket

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ న్యూజిలాండర్‌ ఆఫ్‌ ది ఇయర్‌కు నామినేట్‌ అయ్యాడు. స్టోక్స్‌తో పాటు కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కూడా నామినేట్‌ అవడం విశేషం. న్యూజిలాండ‌ర్ ఆఫ్ ఇయ‌ర్ అవార్డు కోసం మొత్తం ప‌ది మందిని ఫైన‌ల్ లిస్టుకు నామినేట్ చేస్తారు. ఆ జాబితా నుంచి విన్న‌ర్‌ను ఎంపిక చేస్తారు. ఆ అవార్డును 2020 ఫిబ్ర‌వ‌రిలో అంద‌జేస్తారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS