Kapil Dev, former Indian captain, Anshuman Gaekwad, former Indian opener, and Shanta Rangaswamy, former India women's team captain, will be the three members of the panel that will select the new head coach of Indian cricket team.
#kapildev
#ravishastri
#HeadCoach
#bcci
టీమిండియా కొత్త కోచ్‌ను కపిల్ దేవ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఎంపిక చేయనుంది. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మంగళవారం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, టీమిండియా మాజీ ఓపెనర్ అన్షుమన్ గైక్వాడ్, భారత మహిళల మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిలతో కూడిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ టీమిండియా కొత్త కోచ్‌ని ఎంపిక చేయనుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు నేతృత్వంలోని సీఓఏ నిర్ణయం తీసుకుంది.