జ‌గ‌న్‌కు భారీ ఉప‌శ‌మ‌నం || Central Govt Clarified That In Loksabha Request Of AP CM Jagan

Oneindia Telugu 2019-07-17

Views 3.4K

Key turn in Special status for AP issue. Central govt clarified that in Loksabha Request of AP Cm Jagan on special status is forwarded to 15th Finance Commission. If commission recommend for Status it will be in force.
#cmjagan
#apspecialstatus
#narendramodi
#chandrababunaidu
#rahulgandhi
#vangageetha
#amitshah

ఏపి విభ‌జ‌న స‌మ‌యంలో రాజ్య‌స‌భ సాక్షిగా నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ త‌రువా త దీని పైన నాటి యుపీఏ చివ‌రి కేబినెట్ స‌మావేశంలోనూ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నాటి బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్ది మోదీ ఏపీలో తాము హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మోదీ స్వ‌రంలో మార్పు వ‌చ్చింది. 14 ఆర్దిక సంఘం కొత్త‌గా ఎవ‌రికీ కొత్త‌గా హోదా ఇవ్వ‌ద్ద‌ని చెప్పింద‌ని..దీని కార‌ణం గా కేంద్రం చెబుతూ వచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS