పథకాలు బీజేపీ వి .ఫోటోలు జగన్ వి AP CM Jagan చేసేది అవినీతి..కానీ మోదీ విశ్వగురువు| Telugu Oneindia

Oneindia Telugu 2023-06-12

Views 3.7K

Andhra Pradesh: Union Home Minister Amit Shah lashes out at Andhra Pradesh's YSRCP Government led by YS Jagan Mohan Reddy at Visakhapatnam.
వైఎస్ జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అమిత్ షా ఆరోపించారు. జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయని, వాటిపై తమకు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు.

#APCabinet #prc #CPS #apearlyelections #TDP #BJP #AmitShah #APelections2024 #janasena #ysrcp #Chandrababunaidu #ConractEmployees #apcmjagan #apelections2024

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS