ICC World Cup 2019 Final:ENG VS NZ:Super Over Drama In World Cup 2019 Final Match

Oneindia Telugu 2019-07-14

Views 1

London - Ben Stokes is England's hero, guiding them to a Super Over victory over New Zealand to win the 2019 Cricket World Cup final at Lord's on Sunday. Not even the Super Over could separate the sides - they both scored 15 - but England are crowned champions by virtue of hitting more boundaries in their innings of 242 compared to New Zealand.It was, easily, the greatest World Cup final of all time and it is England's first time coming out on top in four final attempts.
#icccricketworldcup2019
#ICCWorldCup2019Final
#engvnz
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill
#cricket
#SuperOver

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అంటే నిజంగా ఇదే. ఫైనల్ మ్యాచ్‌ను చూసిన వారు అందరూ అనుకునే మాట ఇది. క్రికెట్ ప్రేమికులు అందరూ అనుకునే మాట ఇది. నిజంగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కు నాలుగేళ్ల పాటు గుర్తుంచుకునే అనుభూతిని కల్పించింది. అలాగే, ఇంగ్లండ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. 50 ఓవర్లలో రెండు జట్లు 241 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ ఆడారు. ఇంగ్లండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. స్టోక్స్, బట్లర్ బ్యాటింగ్ చేశారు. న్యూజిలాండ్ తరఫున బోల్ట్ బౌలింగ్ చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS