ICC Cricket World Cup 2019 : Aus v Eng : Alex Carey Injured Archers Bowling ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-11

Views 5

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final:England made a stunning start to the second semifinal of the ICC World Cup 2019 after Australia opted to bat first at Edgbaston in Manchester. They lost their openers early before a deadly bouncer from Jofra Archer knock of Alex Carey’s helmet as the batsman failed to react to it.
#icccricketworldcup2019
#engvaus
#alexcarey
#jofraarcher
#msdhoni
#viratkohli
#cricket

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతి క్యారీ హెల్మెట్‌ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగానికి బలంగా తాకింది. దాంతో విలవిల్లాడపోయిన క్యారీ.. డ్రెస్పింగ్‌ రూమ్‌కు సైగలు చేశాడు. ఆసీస్‌ ఫిజియో మైదానంలోకి వచ్చేసరికి దవడ కింది భాగం నుంచి రక్తం కారుతూ ఉంది. దాంతో క్యారీ రిటైర్ట్‌ హర్ట్‌ అవుతాడని అనుకున్నరంతా.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS