ICC Cricket World Cup 2019:India VS New Zealand:Rain Interrupts Play At Old Trafford|Oneindia Telugu

Oneindia Telugu 2019-07-09

Views 97

As feared, India’s World Cup semi-final clash over New Zealand at Old Trafford stadium has been interrupted by rain with light showers coming down in Manchester.New Zealand are currently at 211/5 with just 23 balls left to bat. It had been drizzling for some time but the intensity of showers increased and the rain became more steady, forcing the umpires to finally stop play.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#Rain
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్‌లో మార్టిన్ గప్టిల్(1) రెండో ఓవర్‌లోనే అవుట్ అయినా, కెప్టెన్ విలియమ్‌సన్ (67), రాస్ టేలర్ (67*) రాణించారు. న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కోలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌(16)ను భువనేశ్వర్‌ ఔట్‌ చేశాడు. భువీ వేసిన స్లో బౌన్సర్‌ను అప్పర్‌ కట్‌ ఆడబోయి గ్రాండ్ హోమ్‌ విఫలమయ్యాడు. దీంతో భువీకి ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌ లభించింది. మరోవైపు రాస్‌ టేలర్‌ తన దైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS