ICC Cricket World Cup 2019,India vs New Zealand:In the first semi-final of the ICC Cricket World Cup 2019, table-toppers India play New Zealand in what promises to be a highly entertaining game at Old Trafford. The league game between the two teams was washed out without giving each other a chance to go head to head.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ తొలి సెమీఫైనల్ ఆరంభం కాబోతోంది. తొలి సెమీఫైనల్‌లో భారత జట్టు.. న్యూజిలాండ్‌తో తలపడబోతోంది. కెప్టెన్ కోహ్లీకి అచ్చొచ్చిన మాంచెస్టర్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ నాకౌట్ పోరు కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో ఏడింటిని తన ఖాతాలో వేసుకుంది కోహ్లీసేన. ప్రస్తుతానికి గెలుపు అవకాశాలు టీమిండియా వైపే ఉన్నాయనడంలో సందేహాలు అనవసరం.