ICC Cricket World Cup 2019 : MS Dhoni Clears His Retirement Speculation || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-06

Views 64

ICC Cricket World Cup 2019:Before India's match against Sri Lanka on Saturday in Leeds, MS Dhoni was asked by an Indian reporter to respond to rumours related to his retirement from the game.
#icccricketworldcup2019
#indvsl
#msdhoni
#viratkohli
#rohitsharma
#imrantahir
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia


ప్రపంచకప్‌ టోర్నీ తుది దశకు చేరుకున్న క్రమంలో ఒక్కో సీనియర్‌ ఆటగాడు తమ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నారు. ప్రపంచకప్‌ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ అయినా ఆడాలని ఆశించి భంగపడ్డ హైదరాబాద్‌ స్టార్‌ ఆటగాడు, భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడు తన కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అలాగే పాక్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌, దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌లు కూడా ఆటకు గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో నెమ్మదైన బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న భారత సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రచారం మొదలెట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS