Sameera Reddy Underwater Bikini Photoshoot Goes Viral

Filmibeat Telugu 2019-07-04

Views 4

Pregnant Sameera Reddy underwater bikini photoshoot goes viral. Actor Sameera Reddy is pregnant with her second child and has shared pictures from her pregnancy photoshoot along with a heartfelt note.
#sameerareddy
#bollywood
#tollywood
#bollywoodactress
#jaichiranjeeva
#jrntr
#movienews
#tollywoodactress

నటి సమీరా రెడ్డి త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలు సమీరా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆమె స్పెషల్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇది మామూలు ఫోటో షూట్ అయితే ఇంత చర్చ జరిగేది కాదు. నిండు గర్భిణి అయిన సమీరా... అండర్ వాటర్ ఫోటో షూట్లో పాల్గొన్నారు. వివిధ రంగుల్లో బికినీలు ధరించి అందమైన భంగిమల్లో ఫోజులు ఇవ్వడం ఇంటర్నెట్లో వైరల్ అయింది. తన 9వ నెల ప్రెగ్నెన్సీని సెలబ్రేట్ చేసుకోవడానికే ఈ ఫోటో షూట్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS