Hero Siddharth Backs Ambati Rayudu & Fires On BCCI || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-04

Views 41

India middle-order batsman Ambati Rayudu has announced his retirement from all forms of cricket, including the IPL. The move comes after Rayudu was snubbed by the Indian team management who preferred Mayank Agarwal as replacement for an injured Vijay Shankar in the World Cup squad.
#ActorSiddharth
#AmbatiRayudu
#BCCI
#Retirement
#InternationalCricket
#mayankagarwal
#rishabpant
#vijayshanker
#shikardhawan
#icccricketworldcup2019

టీమిండియా బ్యాట్స్‌మన్, హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తన రిటైర్‌మెంట్ పట్ల సంచలన నిర్ణయం తీసుకొని క్రీడాభిమానులు ఆశ్చర్యపరిచాడు. మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన ఆయన ఐపీఎల్ మాత్రం ఆడతానని అన్నారు. అయితే అమ్బటి రాయుడు తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం ప్రపంచకప్‌ క్రికెట్ టోర్నీకి సెలెక్ట్ కాకపోవడమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంబటి రాయుడుకి మద్దతుగా నిలిచారు హీరో సిద్దార్థ్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS