ICC Cricket World Cup 2019:Former opener Virender Sehwag Thursday criticised India's defensive approach against spinners after Virat Kohli and his men once again struggled against the slow bowlers for the second consecutive match in the ongoing World Cup.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#viratkohli
#rohitsharma
#virendersehwag
#bhuvaneswarkumar
#yuzvendrachahal
#cricket
#teamindia
ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో వరుస విజయాలను నమోదు చేస్తోంది భారత క్రికెట్ జట్టు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ మినహా ఆడిన ప్రతీసారీ భారీ స్కోరును నమోదు చేస్తోంది. 250కి పైగా స్కోరును సాధిస్తూ వచ్చింది. అవేవీ- టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు సంతృప్తిని కలగనివ్వలేదు. భారత జట్టు బ్యాటింగ్‌ను ఆయన తూర్పారబట్టారు. ఏకి పడేశారు. దీనికి ప్రధాన కారణం.. బ్యాట్స్‌మెన్లు స్పిన్ బౌలింగ్‌లో మందకొడిగా ఆడటమే. ఈ ఒక్క కారణం- వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహానికి కారణమైంది. దీనిపై లెక్కలు తీసి మరీ.. ఆయన విమర్శలు సంధించారు.