సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేయడం పై మండిపడ్డ యనమల || Yanamala Comments On CRDA Notice

Oneindia Telugu 2019-06-28

Views 64

CRDA officers issued to notices to Chandra babu on encroach of Krishna river sides.TDP Leader Yanamala Fires On CRDA notice.The YSR Congress government took over Praja Vedika near TDP Chief Chandrababu Naidu’s residence. The Capital Region Development Authority (CRDA) officials on Saturday have removed material belonging to former Chief Minister Chandrababu who is on holiday in Europe
#Yanamala
#PrajaVedika
#Vijayawada
#TDP
#ChandrababuNaidu
#YSRCP

సీఎం జగన్‌ ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం సరికాదని TDP నేత కాల్వ శ్రీనివాసులు మరియు కొత్తపల్లి జవహర్ లు అన్నారు. క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మంగా నిర్మాణం చేసిన లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్‌లో ఉంటున్న చంద్ర‌బాబు కు ఊహించిన విధంగానే సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసారు. అక్ర‌మ నిర్మాణంలో ఉంటున్నార‌ని దీనికి వారంలోగా ఖాళీ చేయాల‌ని ..అదే విధంగా నిర్మానం ప‌డ‌గొట్టాల‌ని ఆ నోటీసులో పేర్కొన్నారు. దాన్ని ప్రజల డబ్బుతో నిర్మించారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రజా ధనాన్ని వృధా చేయడం సరికాదని..మరో సారి ఆలోచించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రజావేదికకు గురించి మాట్లాడిన ఆయన.. మాజీ సీఎం చంద్రబాబు అడిగారని ప్రజా వేదిక కూల్చుతామనడం సరికాదన్నారు. అక్రమ కట్టడాలు కూల్చడంలో తప్పు లేదు కానీ.. రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చి తర్వాత దీన్ని కూడా కూల్చాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రజాధనంతో ప్రజా అవసరాల కోసం నిర్మించిన భవనాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు కదా..? అని ఆయన చెప్పుకొచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS