Ayushman Bharat Yojana : Telangana సహా 4 రాష్ట్రాలకు Supreme Court నోటీసులు జారీ !

Oneindia Telugu 2020-09-11

Views 2.1K

Supreme Court issues notice to Odisha, Telangana, Delhi and West Bengal after hearing a petition claiming non- implementation of Ayushman Bharat Yojana in these states.
#KCR
#AyushmanBharatYojana
#SupremeCourt
#Telangana
#PMModi
#AmitShah
#CentralGovtScheme
#WestBengal
#Delhi

తెలంగాణ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం షాక్ ఇచ్చింది. నోటీసులను జారీ చేసింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం పట్ల ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే విషయంలో మరో మూడు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ సహా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు నోటీసులను అందుకున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS