CM Jagan made a sensational remarks at a collectors' conference on a praja vedika that has become a political dispute between YCP and TDP in AP capital. CM told the officials that this was the last meeting in the building. CM Jagan made clear his stance on the public platform that the demolition of illegal structures started with a Praja Vedika.
#appolitics
#amaravathi
#tdp
#modi
#demolish
#bjp
#chandrababu
#CMJagan
#PrajaVedika
#collectorsconference
పీ రాజధానిలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ వివాదంగా మారిన ప్రజావేదికపై కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భవనంలో ఇదే చిట్టచివరి మీటింగ్ అని సీఎం అధికారులతో చెప్పారు. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలు అని సీఎం జగన్ ప్రజావేదికపై తన వైఖరిని స్పష్టంగా చెప్పేశారు. ఎస్పీల సమావేశం తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని సీఎం తెలిపారు. మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధమైన నిర్మాణం కాదని కలెక్టర్లతో జగన్ వ్యాఖ్యానించారు.